లేన్ క్లోజర్స్‌ని ప్రకటించిన మినిస్ట్రీ
- July 19, 2019బహ్రెయిన్: కుదామ్ రౌండెబౌట్పై సౌత్ బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించి లేన్ వన్ మరియు లేన్ టులను మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపై ఈ క్లోజర్ అమల్లో వుంటుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఇంప్రూమ్‌మెంట్ వర్క్స్ కోసం ఈ మూసివేత చర్యలు చేపట్టారు. కాగా, షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవేపై కూడా ఒకటి మరియు రెండు లేన్లను షేక్ సల్మాన్ ఫ్లై ఓవర్ మరియు బహ్రెయిన్ మ్యాప్ ఫ్లై ఓవర్‌పై మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జులై 19 రాత్రి 1 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?