ఒమన్‌లో రోడ్డు క్లోజర్
- August 07, 2019మస్కట్: హస్సాన్ బిన్ తాబిత్ బ్రిడ్జి వైపు వెళ్ళే ముట్రా రోడ్, దాదాపు 10 రోజులపాటు మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం ఈ మూసివేతను అమలు చేస్తున్నట్లు మునిసిపాల్ అథారిటీస్ వెల్లడించాయి. మస్కట్ మునిసిపాలిటీ, రాయల్ ఒమన్ పోలీస్ కలిసి సంయుక్తంగా 8 ఆగస్ట్ నుంచి 18 ఆగస్ట్ వరకు ఈ మూసివేతను అమలు చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. వాహనదారులు, ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ, డైవర్షన్స్ని గుర్తించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?