మూడు వారాల పాటు దుబాయ్ - షార్జా రోడ్డు మూసివేత
- August 16, 2019అజ్మన్ నుంచి దుబాయ్‌ని షార్జా మీదుగా కనెక్ట్ చేసే సర్వీస్ రోడ్ మూడు వారాలపాటు మూతపడుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అజమ్మన్ నుంచి దుబాయ్ వైపు షార్జాలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై వచ్చే వాహనదారులకు సర్వీస్ రోడ్డు అందుబాటులో వుండదు. హ్యాండీక్యాప్డ్ బ్రిడ్జి వద్ద అల్ తికాహ్ క్లబ్ కింద ఈ క్లోజర్ వుంటుంది. ఆగస్ట్ 16 నుంచి మూడు వారాల పాటు ఈ క్లోజర్ అమల్లో వుంటుంది. మోటరిస్టులు ఈ క్లోజర్‌ని దీష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ రహదార్లను వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?