ధోఫర్‌లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- March 19, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లో ఘోరం జరిగింది. ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీసులు (ROP) సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపి, ఒక ప్రవాసిని అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా జరిగిన ఘోరమైన మర్డర్ జరిగిందని తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చెలరేగిందని, ఈ క్రమంలోనే హత్య జరిగిందని, ఈ కేసులో ఒక ప్రవాసిని అరెస్టు చేసినట్లు ధృవీకరించారు. అరెస్టు చేసిన వ్యక్తిపై ఇప్పుడు చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!