అబుదాబిలో కఠిన నియమాలు..మార్పులు చేస్తే Dh4,000 జరిమానా..!!
- March 23, 2025
యూఏఈ: అబుదాబి నగర సుందరీకరణకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలను అమలు చేస్తుంది. పట్టణ పర్యావరణం విభాగం నగర సుందరీకరణ సమగ్రతను కాపాడటానికి నిరంతర ప్రయత్నంలో భాంగా మునిసిపాలిటీలు అండ్ రవాణా శాఖ (DMT) నగరం ఆకర్షణను కాపాడటానికి కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త నియమాలు.. తగిన లైసెన్స్ లేకుండా భవనాలు, సౌకర్యాలు, వాణిజ్య సంస్థల ముందు భాగాలను, ఉపకరణాలు, పరికరాలు లేదా ఏవైనా మార్పులను చేయడాన్ని నిషేధించాయి. ఉల్లంఘించినవారికి మొదటి నేరానికి Dh1,000, రెండవ ఉల్లంఘనకు Dh2,000, మూడవ లేదా పునరావృత నేరాలకు Dh4,000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. ప్రాపర్టీ యజమానులు ఇప్పుడు అటువంటి మార్పులు చేసే ముందు సరైన అనుమతులను పొందవలసి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!