బహ్రెయిన్‌లో మరో పబ్లిక్ చట్టం..BD300 వరకు జరిమానాలు..!!
- March 25, 2025
మనామా: బహ్రెయిన్‌లో ప్రజా పరిశుభ్రతకు సంబంధించి చట్టాలు, కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నారు. వీటిని ఉల్లంఘించేవారికి BD 300 వరకు జరిమానాలు విధిస్తారని హెచ్చరించారు.
పబ్లిక్ ప్రదేశాలలో ఈ క్రింది చర్యలను నిషేధించారు:
-ఏదైనా నమిలిన పదార్థాన్ని ఉమ్మివేయడం నేరం.
-సిగరెట్ పీకలు, ఇతర వ్యర్థాలను పారవేయవద్దు.
-అనధికార ప్రాంతాలలో విశ్రాంతి తీసుకోవడాన్ని నిషేధించారు.
రాజ్యం అంతటా ప్రజా పరిశుభ్రతను పెంపొందించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించడం ఈ చట్టం లక్ష్యమని అధికారులు తెలిపారు. నివాసితులు, సందర్శకులు అందరూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం