యూఏఈలో 5 బ్యాంకులు, 2 బీమా కంపెనీలకు Dh2.62 మిలియన్లు ఫైన్..!!
- March 26, 2025
యూఏఈ: యూఏఈలో పనిచేస్తున్న ఐదు బ్యాంకులు, రెండు బీమా కంపెనీలకు పన్ను నిబంధనలను పాటించనందుకు జరిమానా విధించినట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) ప్రకటించింది. కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (CRS), ఫారిన్ అకౌంట్ టాక్స్ కంప్లైయన్స్ యాక్ట్ (FATCA) మార్గదర్శకాల ప్రకారం.. అవసరమైన ట్యాక్స్ విధానాలను నివేదించడంలో విఫలమైనందుకు బ్యాంకులు, బీమా కంపెనీలపై సెంట్రల్ బ్యాంక్ మొత్తం Dh2,621,000 ఆర్థిక ఆంక్షలు విధించింది.
CBUAE అన్ని లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థలకు సరిదిద్దడానికి తగినంత సమయం ఇచ్చినప్పటికీ, సంస్థలు ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందున, ఆంక్షలు విధించినట్టు తెలిపింది. ఇలాంటి చర్యలు యూఏఈ ఆర్థిక వ్యవస్థ నాణ్యతను పెంచుతుందని, పన్ను వ్యవస్థల సమగ్రత పారదర్శకతను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని CBUAE వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!