మస్కట్ నకిలీ పోలీసుల హల్చల్..ఇద్దరు అరెస్టు..!!

- March 26, 2025 , by Maagulf
మస్కట్ నకిలీ పోలీసుల హల్చల్..ఇద్దరు అరెస్టు..!!

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. పోలీసులు అధికారులమని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీస్ (ROP)  వెంటనే రంగంలోకి దిగారు. పోలీస్ కమాండ్ క్వార్టర్స్ నుండి వస్తువులను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ మేరకు అరెస్టులను ధృవీకరిస్తూ ROP ఒక ప్రకటన విడుదల చేసింది. నిందితులపై అవసరమైన చట్టపరమైన విధానాలు ఇప్పుడు పూర్తవుతున్నాయని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com