భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం కోసం టికెట్ల బుకింగ్

- March 28, 2025 , by Maagulf
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం కోసం టికెట్ల బుకింగ్

తెలంగాణ: ఈ సంవత్సరం (2025) శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి.ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 6, 2025న జరుగుతుంది.టికెట్ల బుకింగ్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేశారు.భద్రాచలం దేవస్థానం రూ. 1000 టికెట్‌తో ఒక్కరికీ ప్రవేశం కల్పిస్తారు.రూ.300 టికెట్లతో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో బుక్ చేసిన టికెట్లను మార్చి 20, 2025 ఉదయం 11 గంటల నుంచి ఏప్రిల్ 6, 2025 ఉదయం 8 గంటల మధ్య భద్రాచలం CRO ఆఫీసు లో చూపించి మీ యొక్క ఒరిజినల్ టికెట్స్ తీసుకోవలసి వుంటుంది మరిన్ని వివరాల కొరకు ఈ నెంబర్: 08743232428 సంప్రదించగలరు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com