యూఏఈలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!

- March 31, 2025 , by Maagulf
యూఏఈలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!

యూఏఈ: ఏప్రిల్ నెలకు సంబంధించి యూఏఈ ఇంధన ధరలను ప్రకటించింది. ఫిబ్రవరిలో ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో మార్చిలో ఇంధన ధరలు కొద్దిగా తగ్గాయి. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండి వర్తిస్తాయి. ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

సూపర్ 98 పెట్రోల్ లీటరుకు Dh2.57 (మార్చిలో Dh2.73)

స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.46 ( మార్చిలో Dh2.61)

E-ప్లస్ 91 పెట్రోల్ ధర Dh2.38 (మార్చిలో Dh2.54)

డీజిల్ ధర లీటరుకు Dh2.63 (మార్చిలో Dh2.77)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com