ఖతార్‌లో పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు..!!
- April 01, 2025
దోహా: ఖతార్ లో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు ఇది సోషల్ మీడియాలో ఖతార్ వాతావరణ శాఖ (QMD) వెల్లడించింది. తాజా వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 22°C నుండి 37°C వరకు నమోదు కానున్నాయి.అధిక ఉష్ణోగ్రతలను సూచిస్తూ ఎరుపు రంగులో ఉన్న అలెర్ట్ ఉన్న మ్యాప్‌ను షేర్ చేశారు. ఇదే వాతావరణ పరిస్థితి రాబోయే వారం రోజుల పొడవునా కొనసాగుతుందని, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అత్యవసరమైతేనే ప్రజలు రోడ్లపైకి రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!