అల్ అరీన్ వైల్డ్‌లైఫ్ పార్క్ సరిహద్దులో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు..!!
- April 01, 2025
మనామా: బహ్రెయిన్‌లోని అల్ అరీన్ వైల్డ్‌లైఫ్ పార్క్ సమీపంలో ఒక విశాలమైన గోల్ఫ్ కోర్స్, విల్లా ఎస్టేట్ నిర్మించనున్నారు. ఈ మేరకు పర్యావరణ అధికారుల నుండి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిపారు. దాదాపు 1.8 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ రానుంది. సెప్టెంబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డెవలపర్లు తెలిపారు. దీనిని రెండు దశల్లో నిర్మించనున్నారు.
మునిసిపల్ కౌన్సిలర్ హమద్ అల్ జౌబి ప్రకారం.. ప్రణాళికలలో కొంత భాగం రక్షిత వన్యప్రాణుల ఉద్యానవనంలోకి విస్తరించి ఉంటుంది. ఇది అరేబియా ఒరిక్స్, ఇసుక గజెల్ వంటి అరుదైన జీవులకు నిలయంగా ఉంది. వన్యప్రాణుల కారిడార్లను గోల్ఫ్ కోర్సు గుండా సఫారీ లాగా డిజైన్‌ను చేశారు. స్థానిక మొక్కలను సంరక్షించడానికి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించినదని అధికారులు తెలిపారు. ఈ పథకంలో ఎస్టేట్‌కు మద్దతుగా మురుగునీటి శుద్ధి కర్మాగారం, విద్యుత్ కేంద్రం, ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!