మయన్మార్ భూకంప బాధితులకు యూఏఈ బాసట..తరలిన రెస్క్యూ టీమ్స్..!!
- April 01, 2025
యూఏఈ: మయన్మార్‌లో భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలను రక్షించడంలో సహాయం చేయడానికి యూఏఈ అత్యవసరంగా రెస్క్యూ టీమ్స్ ను పంపించింది. భారీ భూకంపం సంభవించి మూడు రోజుల తర్వాత చిక్కుకున్న వ్యక్తులను కనుగొనడానికి ఆగ్నేయాసియా దేశంలో ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశాల మేరకు ప్రాణాలను కాపాడే ప్రయత్నాలకు మద్దతుగా అబుదాబి పోలీసులు, నేషనల్ గార్డ్ -జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సభ్యులను పంపారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాల తర్వాత బాధపడుతున్న సమాజాలకు తక్షణ ఉపశమనం అందించడానికి యూఏఈ నిబద్ధత కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగే యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు