‘కరాటే కిడ్‌: లెజెండ్స్‌’ ట్రైలర్‌ రిలీజ్..

- April 02, 2025 , by Maagulf
‘కరాటే కిడ్‌: లెజెండ్స్‌’ ట్రైలర్‌ రిలీజ్..

సూపర్ హిట్ చైనీస్ ఫ్రాంచైజ్ సినిమాల్లో కరాటే కిడ్ ఒకటి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ లో అయిదు భాగాలూ రాగా ఇప్పుడు ఆరవ భాగం కరాటే కిడ్–లెజెండ్స్ గా రానుంది.ఇప్పుడు ఈ సినిమాని ఇండియన్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.కరాటే కిడ్ లెజెండ్స్ తెలుగులో కూడా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com