విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..చిక్కుకుపోయిన భారతీయులు

- April 03, 2025 , by Maagulf
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..చిక్కుకుపోయిన భారతీయులు

టర్కీ: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..చిక్కుకుపోయిన భారతీయులు లండన్‌ నుంచి ముంబయికి బయలుదేరిన అట్లాంటిక్ విమానాన్ని అధికారులు టర్కీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురి కావడంతో విమానాన్ని టర్కీలో ల్యాండింగ్ చేశారు. తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 16 గంటల నుంచి టేకాఫ్ చేయలేదు.అయితే ఈ విమానంలో సుమారు 200 మంది భారతీయులు ఉండడంతో వారంతా అవస్థలు పడుతున్నట్లు సమాచారం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com