భారత్ లో భూకంపాలు వచ్చే ప్రదేశాలు ఇవే!

- April 03, 2025 , by Maagulf
భారత్ లో భూకంపాలు వచ్చే ప్రదేశాలు ఇవే!

న్యూ ఢిల్లీ: మయన్మార్ లో భూకంపం సంభవించి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా మనదేశంలో కూడా భూప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, ప్రాంతాలు 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే జోన్ పరిధిలో ఉన్నాయి. ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలో 8, రాజస్థాన్, కొంకణ్ తీరంలో 7, కర్ణాటక,తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్ లో 7 కంటే తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com