KOC సైట్ వద్ద ప్రమాదం..కార్మికుడు మృతి..!!
- April 09, 2025
కువైట్: కువైట్‌లోని ఉత్తర ప్రాంతంలోని తమ చమురు సంస్థలో మంగళవారం ప్రమాదం సంభవించిందని, ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారని చమురు కంపెనీ (KOC) తెలిపింది. ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.కానీ వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. ఇతర కార్మికుల పరిస్థితి స్థిరంగా ఉందని, తమ కార్యకలాపాలు ఎలాంటి ప్రభావం లేకుండా కొనసాగుతున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!