మస్కట్‌లో వరుస చోరీలు..ముగ్గురు వ్యక్తుల ముఠా అరెస్టు..!!
- April 11, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని మాబెలా, అజైబా ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు పాకిస్తానీ జాతీయుల ముఠాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అరెస్టు చేసింది. ఈ ముఠా అనేక కంపెనీలు, వాణిజ్య సంస్థల నుండి భారీ మొత్తంలో నగదును దొంగిలిస్తూ పట్టుబడిందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఠా సభ్యుల నుంచి చోరీ చేసిన వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం