హజియాలో అగ్నిప్రమాదం..వ్యక్తి మృతి..కొనసాగుతున్న దర్యాప్తు..!!

- April 22, 2025 , by Maagulf
హజియాలో అగ్నిప్రమాదం..వ్యక్తి మృతి..కొనసాగుతున్న దర్యాప్తు..!!

మనామా: హజియా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. అనంతరం అక్కడ ఫైర్ ఫైటర్స్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రదేశంలో రెస్క్యూ బృందాలు ఒక మృతదేహాన్ని గుర్తించాయి. అయితే అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com