కువైట్‌లో GCC పారిశ్రామిక సహకార కమిటీ సమావేశం..!!
- May 01, 2025
కువైట్: కువైట్‌లో జరిగిన గల్ఫ్ సహకార మండలి (GCC) పారిశ్రామిక సహకార కమిటీ 54వ సమావేశం జరిగింది.ఇందులో జీసీసీ దేశాలకు చెందని మంత్రులు, ప్రతినిధులు, ముఖ్యమైన అధికారులు పాల్గొన్నారు. సౌదీ పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయేఫ్ రాజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.యూనిఫైడ్ ఉత్పత్తి ప్రమాణాల యంత్రాంగం, పారిశ్రామిక అభివృద్ధికి వ్యూహం, గల్ఫ్ పారిశ్రామిక ఎక్సలెన్స్ అవార్డుతో సహా కీలకమైన పారిశ్రామిక అంశాలపై కమిటీ చర్చించింది.
అంతర్జాతీయ వాణిజ్య పద్ధతులు, పారిశ్రామిక కన్సల్టింగ్, వాణిజ్య ఏకీకరణపై కస్టమ్స్ యూనియన్ ప్రభావంపై నివేదికలను కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఆర్థిక వృద్ధిని పెంచడానికి, రంగ సవాళ్లను పరిష్కరించడానికి పారిశ్రామిక రంగ సహకారాన్ని మెరుగుపరచడం, జాతీయ పరిశ్రమలను ప్రోత్సహించడంపై చర్చ దృష్టి సారించింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!