మిగులు నిధులతో పెట్టుబడి.. స్వచ్ఛంద సంస్థలకు అనుమతి..!!

- May 03, 2025 , by Maagulf
మిగులు నిధులతో పెట్టుబడి.. స్వచ్ఛంద సంస్థలకు అనుమతి..!!

మనామా: ప్రభుత్వ బాండ్ల వంటి సురక్షితమైన స్థానిక వెంచర్లలో స్వచ్ఛంద సంస్థలు తమ వద్ద మిగులు నగదును పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ముసాయిదా చట్టం ఆదివారం షురా కౌన్సిల్ ముందుకు రానుంది. ప్రతిపాదిత సవరణ 1989 నాటి డిక్రీ-లా నంబర్ 21లోని ఆర్టికల్ 18ని సవరిస్తుంది.  దీంతో ఆయా సంస్థలు బహ్రెయిన్‌లోని తక్కువ-రిస్క్ ఉన్న ఇండెక్స్ లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. లాభాపేక్షలేని సంస్థలు పూర్తిగా విరాళాలపై ఆధారపడకుండా పనిచేయడానికి ఈ చట్టం పనిచేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com