ఇజ్రాయెల్ వైమానిక దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!

- May 03, 2025 , by Maagulf
ఇజ్రాయెల్ వైమానిక దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!

రియాద్: డమాస్కస్‌లోని ప్రెసిడెంట్ భవనం సమీపంలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది.  సిరియా సార్వభౌమాధికారం, భద్రత, స్థిరత్వాన్ని ఉల్లంఘించడాన్ని తప్పుబట్టింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన.. సిరియా , విస్తృత ప్రాంతంలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. ఇజ్రాయెల్ తీవ్రమైన విధానాలు హింస, ఉగ్రవాదం,  ప్రాంతీయ అస్థిరతను మరింత పెంచుతాయని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com