సౌదీ అరేబియా కింగ్ కు సంతాపం తెలిపిన అమీర్..!!

- May 16, 2025 , by Maagulf
సౌదీ అరేబియా కింగ్ కు సంతాపం తెలిపిన అమీర్..!!

దోహా: అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ.. సౌదీ అరేబియా రాజు, రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ కు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లెటర్ రాశారు. ప్రిన్స్ అబ్దుల్లా బిన్ సౌద్ బిన్ సాద్ అల్ అబ్దుల్ రెహమాన్ అల్ సౌద్ మరణంపై దింగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com