విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్!
- May 20, 2025
విజయవాడ-బెంగళూరు మధ్య రైలు ప్రయాణం చేసే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది.ఈ రూట్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.నార్మల్గా తొమ్మిది గంటలుగా ప్రయాణించాల్సి వస్తే, వందేభారత్ రైలు వల్ల సుమారు మూడు గంటల సమయం ఆదా కానుంది.ఈ రైలు బెంగళూరు వెళ్లే వాళ్లకే కాకుండా తిరుపతి వెళ్లే వారికి కూడా యూజ్ అవుతుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!