దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!

- May 24, 2025 , by Maagulf
దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!

యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద శనివారం మధ్యాహ్నం ఆగి ఉన్న ఒక SUV కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనపై అధికారులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. మంటలను వెంటనే ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని, ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com