ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- May 24, 2025
దోహా, ఖతార్: మస్కట్ గవర్నరేట్ దేశంలోనే ఎత్తైన జెండా స్తంభాన్ని, అల్ ఖువైర్ స్క్వేర్ వద్ద 126 మీటర్ల ఎత్తైన జెండాను ప్రారంభించింది. 40 అంతస్తుల భవనానికి సమానమైన ఈ జెండా స్తంభాన్ని 141 టన్నుల ఉక్కుతో నిర్మించారు. దీని పైన 25 మీటర్ల పొడవు మరియు 44 మీటర్ల వెడల్పు కలిగిన ఒమానీ జెండా ఉంది. దేశంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మితమని, విమానాలకు ఎరుపు హెచ్చరిక లైట్‌ను కలిగి ఉంటుందని తెలిపారు. అల్ ఖువైర్ స్క్వేర్ లో 9,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్రదేశములో పచ్చని ప్రదేశాలు, ప్రత్యేక నడక, సైక్లింగ్ మార్గాలను నిర్మించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







