చిన్నారి ప్రాణాలను కాపాడిన 25 నిమిషాల CPR..!!
- May 25, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లోని మీర్బాట్ తీరంలో దాదాపు మునిగిపోయిన ఒక చిన్న పిల్లవాడిని తిరిగి బ్రతికించారు. కోస్ట్ గార్డ్ అధికారి, ఇద్దరు పౌరుల దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నీటి నుండి చిన్నారిని రెస్క్యూ బృందం త్వరగా ఒడ్డుకు చేర్చింది. శ్వాస లేదా కదలిక లేకపోవడంతో వెంటనే CPR ప్రారంభించారు. 25 నిమిషాల పాటు వారు పట్టువదలకుండా సీపీఆర్ చేశారు. చివరకు వారి కృషి ఫలించింది. అనంతరం తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఒమన్ తీరప్రాంతంలో కార్యకలాపాలు పెరుగుతున్నందున, కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







