ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్..యాత్రికుడి ఎయిర్ లిఫ్ట్..!!
- May 25, 2025
రియాద్: తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఇరాకీ యాత్రికుడిని శనివారం హెయిల్ ప్రాంతంలోని ఎయిర్ అంబులెన్స్ బృందం విజయవంతంగా తరలించింది. హెయిల్ రీజియన్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు అందిన అత్యవసర నివేదిక ఆధారంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.
హెయిల్ హెల్త్ క్లస్టర్ ప్రకారం, అల్-గజాలా గవర్నరేట్ సమీపంలోని హెయిల్-మదీనా రోడ్డులో ఈ ఘటన సంభవించింది. ఎయిర్ అంబులెన్స్ బృందం వెంటనే స్పందించి, అత్యవసర వైద్య ప్రోటోకాల్‌లను అమలు చేసింది. కింగ్ సల్మాన్ స్పెషలిస్ట్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







