ఖతార్ లో 5 రోజులపాటు బ్యాంకులకు సెలవులు..!!

- June 03, 2025 , by Maagulf
ఖతార్ లో 5 రోజులపాటు బ్యాంకులకు సెలవులు..!!

దోహా, ఖతార్: ఈద్ అల్-అధా సందర్భంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ సెలవులను ప్రకటించింది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ తోపాటు బ్యాంకులు , ఆర్థిక సంస్థలు , ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీలకు 5 రోజులపాటు సెలవులను ప్రకటించారు. ఈ సెలవులు జూన్ 5న ప్రారంభమై,  జూన్ 9న ముగుస్తాయి. అన్ని ఆర్థిక సంస్థలు తిరిగి  జూన్ 10 తమ కార్యాకలాపాలను ప్రారంభిస్తాయి. జూన్ 1 అమీరి దివాన్.. మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, సంస్థలకు ఈద్ సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com