యూఏఈ ప్రెసిడెంట్ వరాలు..Dh139 మిలియన్లకు పైగా అప్పులు మాఫీ..!!
- June 04, 2025
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు పౌరులకు సంబంధించిన Dh139 మిలియన్లకు పైగా అప్పులను మాఫీ చేశారు. దాంతో పదవీ విరమణ చేసినవారు, సామాజిక సహాయ వర్గాలతో కూడిన 222 మంది పౌరులకు డిఫాల్ట్ డెట్ సెటిల్‌మెంట్ ఫండ్ ద్వారా రుణాలు తిరిగి చెల్లించకుండా మినహాయింపు లభించింది. నిధి కింద 132 మంది పదవీ విరమణ చేసిన వారికి, Dh86.476 మిలియన్లకు పైగా అప్పులు మాఫీ చేయగా, 90 మంది పౌరులకు చెందిన Dh53.403 మిలియన్లకు పైగా అప్పులు సామాజిక సహాయ వర్గం కింద మినహాయింపు ఇచ్చారు. ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు దాతృత్వ కార్యక్రమాలలో గడిపే ధుల్ హిజ్జా మొదటి 10 రోజులలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!