ఈదియా ATMల నుండి QR103 మిలియన్లకు పైగా విత్ డ్రా..!!
- June 11, 2025
దోహా, ఖతార్: ఈద్ అల్ అధా సెలవులు ముగిసిన నేపథ్యంలో ఈదియా ATM సేవలు కూడా ముగిసినట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ప్రకటించింది. దేశంలోని 10 వేర్వేరు ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఏటీఎంల నుంచి మొత్తం ఉపసంహరణలు QR103 మిలియన్లు దాటాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈదియా ATM సేవల మే 30న ప్రారంభమయ్యాయి. పండుగ సమయంలో సాంప్రదాయకంగా ఈదియా బహుమతిగా కొత్త నోట్లను ఇచ్చేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్