ఖతార్ లో ఈ వీకెండ్ లో కీలక రోడ్లు మూసివేత..!!
- June 19, 2025
దోహా: ఈ వారాంతంలో కార్నిచ్ స్ట్రీట్, న్యూ అల్ వక్రా రోడ్ వద్ద రెండు కీలక రోడ్లను తాత్కాలిక రోడ్లను మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ, అష్ఘల్ ప్రకటించింది. మార్చి 20 నుండి జూన్ 23 వరకు అల్ కార్నిచ్ రోడ్‌లోని 'షార్క్ ఇంటర్‌సెక్షన్' టన్నెల్ వద్ద పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. రోడ్డు నిర్వహణను అమలు చేయడానికి రాత్రి 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు రోడ్డు పాక్షికంగా మూసివేయనున్నారు.
జూన్ 20న తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ముయిథర్ అల్ వుకైర్ వైపు వెళ్లే న్యూ అల్ వక్రా రోడ్ వద్ద మరో రోడ్డు మూసివేత ఆంక్షలు అమలు చేయనున్నారు. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమీపంలోని రహదారులను ఉపయోగించాలని అష్గల్ కోరారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







