దుబాయ్ అల్ ఖుద్రా రోడ్డులో 5 నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- June 22, 2025
దుబాయ్: దుబాయ్ లోని అరేబియా రాంచెస్ జంక్షన్ వద్ద తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలుఅమలులో ఉంటాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ అథారిటీ (RTA) ప్రకటించింది. అల్ ఖుద్రా రోడ్డులోని కూడళ్లను మెరుగుపరచడంలో భాగంగా 5 నెలల పాటు ఈ మళ్లింపు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ సామర్థ్యాన్ని పెంచడానికి అథారిటీ వంతెన నిర్మాణ పనులను నిర్వహించనుంది.
కొన్ని మార్పులు:
-అల్ ఖుద్రా రోడ్డు, అరేబియా రాంచెస్ మరియు దుబాయ్ స్టూడియో సిటీని కలిపే రహదారి కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ను తొలగింపు.
-షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ మధ్య రెండు దిశలలో వామనాల కదలికలకు అనుమతి.
-రెండు సిగ్నల్ రహిత U-టర్న్‌ల ఏర్పాటు.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ