ధోఫర్‌లో ప్రజా నైతికత ఉల్లంఘన.. ఆరుగురు మహిళలు అరెస్ట్..!!
- July 11, 2025
మస్కట్: ప్రజా నైతికత, నైతికతను ఉల్లంఘించే చర్యలకు పాల్పడినందుకు ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేర పరిశోధన విభాగం ఆరుగురు ఈజిప్టు మహిళలను అరెస్టు చేసింది. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. సలాలాలో వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ప్రైవేట్ గదులతో కూడిన అనేక కాఫీ షాపులలో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన మహిళలపై ప్రస్తుతం ఒమన్ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలను తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!