అల్-ముఘిరా బిన్ షుబా స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం..!!
- July 12, 2025
కువైట్ః సల్మియా ప్రాంతంలోని అల్-ముఘిరా బిన్ షుబా స్ట్రీట్ నుండి జహ్రా వైపు వెళ్ళే ఎగ్జిట్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. షెడ్యూల్ చేయబడిన నిర్వహణ పనుల కారణంగా ఈ మూసివేత అమలులో ఉంటుంది. వచ్చే సోమవారం తెల్లవారుజాము వరకు మూసివేత ఆంక్షలు అమలులో ఉంటాయి
ప్రత్యామ్నాయ మార్గాలు:
జహ్రా వైపు ఐదవ రింగ్ రోడ్ను యాక్సెస్ చేయడానికి అల్-బిడ్డా రౌండ్అబౌట్ను ఉపయోగించాలి.
ఖతార్ స్ట్రీట్ నుండి ఐదవ రింగ్ రోడ్కు ఎగ్జిట్ తీసుకోవాలి.
తకీఫ్ స్ట్రీట్ ఎగ్జిట్ ను ఉపయోగించాలి.
ఎస్సా అల్ ఖతామి స్ట్రీట్ నుండి ఎగ్జిట్ తీసుకోవాలి.
సురక్షిత ప్రయాణం కోసం వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ట్రాఫిక్ విభాగం కోరింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!