గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు

- July 14, 2025 , by Maagulf
గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు

న్యూ ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హర్యానా గవర్నర్ గా ఆషింకుమార్ ఘోష్, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com