అమ్ఘర స్క్రాప్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం..!!
- July 19, 2025
కువట్: అమ్ఘర ప్రాంతంలోని ఒక వుడ్ స్క్రాప్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కువైట్ ఆర్మీ అగ్నిమాపక విభాగం, నేషనల్ గార్డ్ మద్దతుతో కువైట్ అగ్నిమాపక దళానికి చెందిన తొమ్మిది అగ్నిమాపక బృందాలు వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
కువైట్ అగ్నిమాపక దళంలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గరీబ్ ప్రకారం.. తీవ్రమైన వేడి, అధిక గాలి వేగం మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి దోహదపడ్డాయని అన్నారు. స్క్రాప్ యార్డ్‌లో కలప, పెయింట్స్, సిరామిక్స్, భవన సామాగ్రి, ఇనుము వంటి అత్యంత మండే స్వభావం ఉన్న పదార్థాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 180 మంది అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు .
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం