కొత్త భద్రతా ఒప్పందాలపై సౌదీ అరేబియా, యూకే సంతకాలు..!!
- July 22, 2025
లండన్: సౌదీ అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ లండన్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రతా ఒప్పందాలపై సంతకం చేశారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశం విస్తృత శ్రేణి అంతర్గత భద్రతా సమస్యలపై సమీక్షించారు. ఇరుదేశాల అంతర్గత మంత్రిత్వ శాఖల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించడానికి ఉన్న మార్గాలపై చర్చించారు.
ప్రిన్స్ అబ్దులాజీజ్ Xలో “సౌదీ-బ్రిటిష్ సహకార కార్యక్రమం (JPO) జాయింట్ సెక్యూరిటీ కమిటీ సమావేశంలో అజెండా అంశాలపై చర్చించాము. మా వ్యూహాత్మక భాగస్వామ్యం, అన్ని భద్రతా రంగాలలో కొనసాగుతున్న సహకారంలో భాగంగా అనేక ఒప్పందాలపై సంతకం చేసాము.” అని తెలిపారు. ద్వైపాక్షిక భద్రతా సహకారంలో కొనసాగుతున్న పురోగతిని కూడా హైలైట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!