ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2’ సినిమా ట్రైలర్ రిలీజ్..
- July 25, 2025
ఎన్టీఆర్–హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వార్-2’.యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 భారీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
వార్ -2 సినిమాను ఆగస్టు 14 రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.తాజాగా వార్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!