ఒమన్‌లో సోషల్ హౌసింగ్ ప్రోగ్రామ్ సేవలపై సర్వే..!!

- July 25, 2025 , by Maagulf
ఒమన్‌లో సోషల్ హౌసింగ్ ప్రోగ్రామ్ సేవలపై సర్వే..!!

మస్కట్: హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI).. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో సోషల్ హౌసింగ్ ప్రోగ్రామ్ సేవలపై ప్రజాభిప్రాయ సర్వే నిర్వహించింది. ఈ సర్వే జూలై 20-24 తేదీల్లో జరిగింది. 

NCSIలోని పబ్లిక్ ఒపీనియన్ మెజర్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మహఫౌద్ సలీం అల్ ముషార్ఫీ మాట్లాడుతూ..  సోషల్ హౌసింగ్ ప్రోగ్రామ్‌ల ప్రస్తుత స్థితిని అంచనా వేయడం,  నిర్మాణ నాణ్యత, డిజైన్‌లు,  కాంట్రాక్టర్‌లపై పౌరుల అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఈ సర్వే లక్ష్యం అని తెలిపారు.  సామాజిక గృహ ప్రాజెక్టులలో ప్రజా సౌకర్యాలు, సేవల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com