షేక్ హమద్ వంతెన పై నుండి దూకిన వ్యక్తి..!!
- July 26, 2025
మనామా: షేక్ హమద్ వంతెన పై నుండి సముద్రంలోకి దూకిన 35 ఏళ్ల ఆసియా వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. పోలీస్ ఏవియేషన్ సమన్వయంతో మృతదేహాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. సమాచారం అందగానే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయని తెలిపారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!