స్టడీ..సమ్మర్ లో 30శాతం లెర్నింగ్ లాస్..!!
- July 26, 2025
యూఏఈ: వేసవి సెలవుల్లో పిల్లలు తమ విద్యా పురోగతిలో 20-30 శాతం కోల్పోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మ్యాథ్స్ విషయంలో ఆరు వారాలలో సగటున 2.6 నెలల వరకు తగ్గే అవకాశం ఉంటుందనితెలిపారు. అయితే, లెర్నింగ్ లాస్ అనేది సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుందని, కొంతమంది విద్యార్థులను మిడిల్ స్కూల్ కంటే రెండు సంవత్సరాల వెనుకబడి ఉంది. దీనిని గుర్తించిన అనేక యూఏఈ పాఠశాలలు సెలవుల్లో పిల్లల షెడ్యూల్ లో లెర్నింగ్ కోసం కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు.
“కొంతమంది విద్యార్థులకు వేసవిలో స్వల్పంగా నేర్చుకోవడం తగ్గవచ్చు. అయితే అక్షరాస్యత నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకోవడానికి మా విద్యార్థులందరూ ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు చదవమని మేము ప్రోత్సహిస్తున్నాము. ముఖ్యంగా కోర్ సబ్జెక్టులలో సెంచరీ టెక్, టైమ్స్ టేబుల్ రాక్ స్టార్స్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రతిరోజూ యాక్సెస్ చేయమని సూచిస్తున్నాం.” అని దుబాయ్‌లోని GEMS కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్/CEO స్టీఫెన్ బ్రెకెన్ అన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!