డిగ్రీ ఫోర్జరీకి సంబంధించి ఎనిమిది కేసులు నమోదు..!!
- July 28, 2025
దోహా, ఖతార్: ఫేక్ యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించి ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) వెల్లడించింది. 2025 మొదటి అర్ధభాగంలో మూడు నకిలీ సర్టిఫికెట్ల కేసులు గుర్తించగా, గత సంవత్సరం మరో ఐదు కేసులు బయటపడ్డాయని మంత్రిత్వ శాఖలోని విశ్వవిద్యాలయ డిగ్రీ సమానత్వ విభాగం డైరెక్టర్ జాబర్ అహ్మద్ అల్-జాబర్ చెప్పారు.
వీటిలో నకిలీ బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అరబ్ దేశాలకు చెందినవి ఉన్నాయని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల ప్రామాణికతను ధృవీకరించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ, దేశ సాంస్కృతిక అటాచ్‌లతో సహా అధికారిక సంస్థలతో ఈ విభాగం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







