సినీ ప్రియుల సందడి..రియాద్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్ రిటర్న్..!!
- August 01, 2025
రియాద్: రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ ప్రిన్సెస్ నౌరా బింట్ అబ్దుల్‌రెహ్మాన్ విశ్వవిద్యాలయంలో రియాద్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్ రెండవ ఎడిషన్ ప్రారంభమైంది. సౌదీ అరేబియా,విదేశాల నుండి పెద్ద సంఖ్యలో మ్యూజిక్ డైరక్టర్లు, దర్శకులు, చిత్రనిర్మాతలు, ఔత్సాహిక సినీ అభిమానులు హాజరయ్యారు.ఈ ఫెస్టివల్ ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది.
ఈ సంవత్సరం ఎడిషన్ ఒక సినిమా అనుభవాన్ని అందిస్తుంది.ఇందులో నాలుగు ప్రపంచ బ్లాక్బస్టర్లు టాప్ గన్: మావెరిక్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, బ్యాక్ టు ది ఫ్యూచర్, ది లయన్ కింగ్ - వాటి సౌండ్‌ట్రాక్‌లు సినిమా ప్రదర్శనల సమయంలో పూర్తి ఆర్కెస్ట్రా ద్వారా ప్రత్యక్షంగా ప్రదర్శించారు.ప్రేక్షకులు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ నుండి హి ఈజ్ ఎ పైరేట్, బ్యాక్ టు ది ఫ్యూచర్ కోసం అలాన్ సిల్వెస్ట్రీ సంగీతం, ది లయన్ కింగ్ నుండి హాన్స్ జిమ్మెర్ ను ఆస్వాదించారు.
తాజా వార్తలు
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!