కెనడా, మాల్టా ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- August 01, 2025
మస్కట్: పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించాలనే తమ దేశాల ఉద్దేశ్యానికి సంబంధించి కెనడా, మాల్టా ప్రధాన మంత్రులు చేసిన ప్రకటనను ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును నిలబెట్టే దిశగా ఒక ముఖ్యమైన, బలమైన అడుగుగా ఒమన్ ప్రశంసించింది.
ఈ చర్య రెండు దేశాల పరిష్కారం , స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనకు అంతర్జాతీయ సమాజం నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. మిడిల్ ఈస్ట్ లో న్యాయమైన, శాశ్వత శాంతి లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి







