షార్జా పారిశ్రామిక ప్రాంతంలో అగ్నప్రమాదం..దట్టమైన పొగ..!!
- August 02, 2025
యూఏఈ: షార్జాలోని పారిశ్రామిక ప్రాంతం 10లోని ఉపయోగించిన ఆటో విడిభాగాల గోడౌన్ లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుందని షార్జా పోలీసులు Xలో పోస్ట్‌లో వెల్లడించారు. షార్జా సివిల్ డిఫెన్స్, ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసాయని తెలిపారు.
మంటలను ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తగిని చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. కాగా, ఇండస్ట్రియల్ ఏరియా 6 నుండి భారీగా మంటలు, పొగ వెలువడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అందరూ భయంతో పెరుగులు పెట్టడం చూసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!