సౌదీ అరేబియాలో ఆహార ప్రయోగశాలల కోసం కొత్త నిబంధనలు..!!
- August 04, 2025
రియాద్: సౌదీ అరేబియాలో పట్టణ వాతావరణాన్ని మెరుగుపరచడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం, సమ్మతిని పెంచడం, ఆహార భద్రత - నాణ్యత అత్యున్నత ప్రమాణాలను నిర్ధేశించారు. కొత్త నిబంధనలు స్వతంత్రంగా పనిచేస్తున్నా లేదా ప్రామాణిక పరిస్థితులలో ఆహార పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలలకు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, సౌదీ ప్రమాణాలు, మెట్రాలజీ, నాణ్యత సంస్థ నిర్వహించే ప్రభుత్వ ప్రయోగశాలలకు మినహాయింపు ఉంటుందన్నారు.
పట్టణ సరిహద్దుల్లో పనిచేయడం, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం, మొత్తం సైట్ ప్రాంతంలో ప్రతి 25 చదరపు మీటర్లకు కనీసం ఒక పార్కింగ్ స్థలాన్ని అందించడం, ఇప్పటికే ఉన్న భవనం లోపల లేదా స్వతంత్ర సైట్‌లో కనీసం 100 చదరపు మీటర్ల ప్రయోగశాల స్థలాన్ని నిర్వహించడం వంటి అనేక నిబంధనలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో భద్రత కోసం భవనం పైకప్పులపై కనిపించే విద్యుత్ వైరింగ్ లేదా బాహ్య ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను నిషేధించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!