హవల్లిలో భవన ఉల్లంఘనలపై మునిసిపాలిటీ చర్యలు..!!
- August 08, 2025
కువైట్ః కువైట్ లో భవన ఉల్లంఘనలకు సంబంధించి అధికారులు తనిఖీలు ప్రారంభించారు. పలు ప్రాంతాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను అధికారులు తనిఖీలు చేశారని హవల్లి మునిసిపాలిటీ హెడ్ మేషారి అల్-తుర్కైత్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాణ సైట్లలో మున్సిపల్ చట్టాలపై అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హవల్లిలో నిర్వహించిన తనిఖీలో పది నిర్మాణ ప్రాంతాల్లో ఉల్లంఘనలను గుర్తించి, వాటికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సహల్ అప్లికేషన్ ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి నోటీసులు పంపినట్టు అల్-తుర్కైత్ వెల్లడించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!