ప్రపంచ పెట్టుబడిదారులకు సౌదీ స్టాక్ మార్కెట్ స్వాగతం..!!
- August 08, 2025
రియాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్నపెట్టుబడిదారులకు సౌదీ స్టాక్ మార్కెట్ స్వాగతం పలుకుతోంది. వరల్డ్ ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చేందుకు అధ్యయనం జరుగుతుందని బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ప్రకటనలో సౌదీ అరేబియా క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) తెలిపింది.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు నేరుగా సౌదీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించిన తర్వాత సౌదీ మార్కెట్ మరింత ఆకర్షణీయంగా మారిందని పేర్కొంది. 2025 రెండవ త్రైమాసికంలో సౌదీ ఈక్విటీ కొనుగోళ్లలో విదేశీ పెట్టుబడిదారులు రికార్డు స్థాయిలో 35% వాటా కలిగి ఉన్నారని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..