GCC నివాసితులకు ఆన్-అరైవల్ టూరిస్ట్ వీసా..కువైట్

- August 10, 2025 , by Maagulf
GCC నివాసితులకు ఆన్-అరైవల్ టూరిస్ట్ వీసా..కువైట్

కువైట్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలలో నివసిస్తున్న విదేశీయులు నేరుగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద జారీ చేయబడిన టూరిస్ట్ వీసాతో కువైట్లోకి ప్రవేశించడానికి అనుమతించనున్నారు. మొదటి ఉప ప్రధాన మంత్రి , అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్- యూసెఫ్ 2025 మంత్రిత్వ తీర్మానం నంబర్ 1386ను జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, అర్హత కలిగిన ప్రయాణికులు ఆన్-అరైవల్ టూరిస్ట్ వీసాకు అర్హత సాధించడానికి కనీసం ఆరు నెలల చెల్లుబాటు అయ్యే GCC నివాస అనుమతిని కలిగి ఉండాలి. ఈ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీకి అప్పగించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com